IPL 2020 : Mohammed Shami Finally Opens Up On 2015 Knee ఇంజురీ | KXIP VS CSK || Oneindia Telugu

2020-10-04 42

IPL 2020, KXIP VS CSK, Kings XI Punjab vs Chennai super kings : Mohammed Shami about his hardships and comeback to the team.
#MohammedShami
#Shami
#Kxip
#Kxipvscsk
#Cskvskxip
#KlRahul
#Msdhoni
#Ipl2020
#KingsxiPunjab
#Chennaisuperkings

2015, 2018లో తాను గాయాలపాలయ్యానని. అప్పుడు అందరూ తన పనైపోయిందన్నారని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్‌ షమీ తెలిపాడు. ఇప్పుడు మీరు చూస్తున్న షమీకి.. గతంలో షమీకి చాలా తేడా ఉందని పేర్కొన్నాడు. గాయాల పాలై కొంతకాలం క్రికెట్‌కు దూరమైనప్పుడు తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను షమీ తాజాగా గుర్తు చేసుకొని భావోద్వేగం చెందాడు. ఏ క్రీడాకారుడికీ అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని టీమిండియా పేసర్ కోరుకున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన 2015 ప్రపంచకప్‌లో షమీ గాయంతోనే ఆడి అద్భుత ప్రదర్శన చేసాడు.